ఇంధనశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

ఇంధనశాఖపైజగన్‌ సమీక్ష

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇంధన శాఖపై సమీక్షిస్తున్నారు. సమీక్ష సమావేశానికి మంత్రి బాలినేని, ఇంధనశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్‌ రంగంలో పరిస్థితులు, అభివృద్ధి లక్ష్యాలపై సమీక్ష సమావేశంలో చర్చిస్తున్నారు.