ఈ రోజు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించనున్నారు.

ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం