ఉచితం గా మాస్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే రోజా
ఉచితం గా మాస్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే రోజా

ఉచితం గా మాస్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే రోజా

ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు నగరి పురవీధులలో గల అన్ని దుకాణాలను మరియు కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. డిమాండ్ చూపించి అధిక ధరలకు అమ్మ రాదని ఆ విధంగా అమ్మినవారు శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు .
ప్రతి ఒక్క వ్యాపారస్ధుడు కూడా విధిగా మాస్క్ లు ధరించాలని ఆదేశించారు.మరియు మాస్కులు ను ఉచితంగా పంపిణీ చేసి ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలని సూచించారు