ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ పరీక్ష తేదీలు ఖరారు
ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ పరీక్ష తేదీలు ఖరారు

ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ పరీక్ష తేదీలు ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించనున్న కామన్ ఎంట్రన్స్ టెస్టుల తేదీలను ఉన్నతాధికారులు ఖరారు చేశారు. జూలై 27 నుంచి 31 వరకు ఎంసెట్‌, జూలై 24న ఈసెట్‌, 25న ఐసెట్‌, ఆగస్టు 2 నుంచి 4 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 5న ఎడ్‌సెట్‌, ఆగస్టు 6న లాసెట్‌, ఆగస్టు 7 నుంచి 9 వరకు పీఈ సెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.