ఏపీలో 365కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు
ఏపీలో 365కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో 365కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు 365కి చేరుకున్నాయి. ఏపీలో కొత్తగా రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో ఈ రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం గమనార్హం. ఏపీలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. 10మంది డిశ్చార్జ్‌ అవగా.. వివిధ ఆస్పత్రుల్లో 349మందికి చికిత్స జరుగుతోంది.