కరాచీ బేకరీలో చోరీ
కరాచీ బేకరీలో చోరీ

కరాచీ బేకరీలో చోరీ

నగరంలోని ఎంజే మార్కెట్ సమీపంలో ఉన్న కరాచీ బేకరీలో భారీ చోరీ జరిగింది. లాకర్ పగలగొట్టి సుమారు రూ.10 లక్షలను దుండగులు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది.