కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడిగా ట్రబుల్ షూటర్ డీకే శివ కుమార్‌ను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ముగ్గుర్ని నియమించింది. ఈశ్వర్ ఖండ్రే, సతీశ్ జర్కిహోలీ, సలీం అహ్మద్‌లను కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటక శాసన సభలో ప్రతిపక్ష నేతగా, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేతగా కొనసాగుతారని పేర్కొంది.

అల్లు శిరీష్ తో జత కట్టనున్న అను ఇమ్మాన్యుయేల్