కాసేపట్లో సచివాలయానికి జగన్

ఏపీ సీఎం జగన్ కాసేపట్లో సచివాలయానికి రానున్నారు. స్పందన కార్యక్రమంపై జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మందడంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.