కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలి -మన్మోహన్ సింగ్
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలి -మన్మోహన్ సింగ్

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలి -మన్మోహన్ సింగ్

కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా ముఖ్యమని మాజీ ప్రధాని, కాంగ్రెస్ అగ్రనేత మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. కోవిడ్ – 19ను మనం ఏ పద్ధతిలో పరిష్కరిస్తున్నామన్న దానిపై కూడా విజయం ఆధారపడి ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సీడబ్ల్యూసీ వర్కింగ్ కమిటీలో మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు.