ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ అభినందనలు తెలిపారు. ‘ఢిల్లీ ఎన్నికలు-2020లో ఘనవిజయ సాధించిన ఆప్‌కు, అరవింద్ కేజ్రీవాల్‌కు హృదయపూర్వక అభినందనలు. రాబోయే ఐదేళ్లలో మరింత విజయవంతమైన పాలన అందిస్తారని ఆశిస్తున్నా’ అని జగన్ ఓ ట్వీట్లో పేర్కొన్నారు.

కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపిన సీఎం జగన్