తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు జాతీయ, అంతర్జాతీయ రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ ను విష్ చేశారు. కేసీఆర్ సంపూర్ణ ఆయుఆరోగ్యాలతో నిండా నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నట్టు తెలిపారు మోడీ
