గోపీచంద్ చేస్తోన్న తాజా సినిమా ‘సిటీమార్’. సంపత్ నంది దర్శకత్వంలో రాబోతున్న ఈ స్పోర్ట్స్ బేస్డ్ మూవీలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ కోసం కోచ్ అసిస్టెంట్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని తెలుస్తోంది. ఆ పాత్రలో సునీల్ నటిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్ చేసే ఫీమేల్ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా నటిస్తోంది.
