ఘనంగా హీరో నితిన్ నిశ్చితార్థం
ఘనంగా హీరో నితిన్ నిశ్చితార్థం

ఘనంగా హీరో నితిన్ నిశ్చితార్థం

ఎట్టకేలకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ యంగ్ హీరో నిశ్చితార్థం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ప‌రిమిత సంఖ్యలో స‌న్నిహితులు, మిత్రులు, కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఈ వేడుక‌ని నిర్వహించారు. షాలిని అనే అమ్మాయిని నితిన్‌ గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని నితిన్‌ ఇంట్లో చెప్పేయడంతో వారూ ఒప్పుకున్నారు. ఎప్రిల్‌ 16 నితిన్‌ వివాహం జరుగనుంది.