ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు దేవుడు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా చంద్రబాబు నాయుడు నేడు 70వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.

చంద్రబాబుకు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు