చంద్రబాబు కి సవాల్ విసిరిన అనిల్
చంద్రబాబు కి సవాల్ విసిరిన అనిల్

చంద్రబాబు కి సవాల్ విసిరిన అనిల్

టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి అనిల్ సవాల్ విసిరారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని వదిలేసి..మరో పార్టీ పెట్టి పోటీకి రండి అంటూ సవాల్ విసిరారు. అభిమానంతో ఓట్లు పడుతున్నాయి తప్ప చంద్రబాబును చూసి కాదన్నారు. చంద్రబాబు వెంట ఉన్నది ఎన్టీఆర్ అభిమానులు.. తాము మంత్రి కంటే ముందు సీఎం జగన్ భక్తులమని చెప్పారు. జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మం అయిపోతాడని అనిల్ హెచ్చరించారు.