చివరిరోజు ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చివరిరోజు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిపై చర్చ కొనసాగనుంది. శాసనమండలిలో అయిదు బిల్లులపై చర్చ కొనసాగనుంది.