కరోనా కారణంగా మృతిచెందిన జర్నలిస్ట్ కుటుంబానికి 15 లక్షల రూపాయాల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ప్రాణంతక కరోనా మహమ్మరిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జర్నలిస్టులు పోషిస్తున్న బాధ్యత అనిర్వచనీయం అని పేర్కొన్నారు. విధినిర్వహణలో ఏ జర్నలిస్ట్ అయినా వైరస్ భారిన పడి చనిపోతే ఆయా కుటుంబాలకు 15 లక్షల రూపాయాల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు.

జర్నలిస్ట్ కుటుంబానికి 15 లక్షల ఎక్స్గ్రేషియా