దేశ రాజధాని ప్రాంతంలో ఆదివారం భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తూర్పు ఢిల్లీ కేంద్రంగా సాయంత్రం 5.45 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు ఉన్నట్లుగా గుర్తించారు. రిక్టార్ స్కేల్‌పై భూ ప్రకంపనలు 3.5గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

ఢిల్లీ లో భూ ప్రకంపనలు