తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లు

లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి ప్రయాణికుల రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ మంగళవారం నుంచి పరిమిత సంఖ్యలో నడపనుంది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ మీదుగా నడిచే రైళ్లను రైల్వే అధికారులు ప్లాన్‌ చేశారు. అందులో తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి


మార్గం : బెంగళూరు–న్యూఢిల్లీ
ట్రైన్‌ నెంబర్‌: 02691
సర్వీస్‌: డెయిలీ
మధ్యలో నిలిచే స్టేషను: అనంతపురం, గుంతకల్లు జంక్షన్, సికింద్రాబాద్‌ జంక్షన్, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ
ప్రారంభం: 12.05.2020

మార్గం : న్యూఢిల్లీ–బెంగళూరు
ట్రైన్‌ నెంబర్‌: 02692
సర్వీస్‌: డెయిలీ
మధ్యలో నిలిచే స్టేషను: ఝాన్సీ, భోపాల్, నాగ్‌పూర్, సికింద్రాబాద్‌ జంక్షన్, గుంతకల్లు జంక్షన్, అనంతపురం
ప్రారంభం: 12.05.2020

మార్గం : చెన్నై సెంట్రల్‌–న్యూఢిల్లీ
ట్రైన్‌ నెంబర్‌: 02433
సర్వీస్‌: శుక్రవారం, ఆదివారం
మధ్యలో నిలిచే స్టేషన్లు: విజయవాడ, వరంగల్లు, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా
ప్రారంభం: 15.05.2020

మార్గం : న్యూఢిల్లీ–చెన్నై సెంట్రల్‌
ట్రైన్‌ నెంబర్‌: 02434
సర్వీస్‌: బుధవారం, శుక్రవారం
మధ్యలో నిలిచే స్టేషన్లు: ఆగ్రా, ఝాన్సీ, భోపాల్, నాగ్‌పూర్, వరంగల్లు, విజయవాడ
ప్రారంభం: 13.05.2020

మార్గం : సికింద్రాబాద్‌–న్యూఢిల్లీ
ట్రైన్‌ నెంబర్‌: 02437
సర్వీస్‌: బుధవారం
మధ్యలో నిలిచే స్టేషన్లు: నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ
ప్రారంభం: 20.05.2020

మార్గం : న్యూఢిల్లీ–సికింద్రాబాద్‌
ట్రైన్‌ నెంబర్‌: 02438
సర్వీస్‌: ఆదివారం
మధ్యలో నిలిచే స్టేషను: ఝాన్సీ, భోపాల్, నాగ్‌పూర్
ప్రారంభం:17.05.2020