నూతన వధూవరులకు సీఎం జగన్‌ ఆశీర్వాదం
నూతన వధూవరులకు సీఎం జగన్‌ ఆశీర్వాదం

నూతన వధూవరులకు సీఎం జగన్‌ ఆశీర్వాదం

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మనవడి వివాహ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గురువారం సాయంత్రం హాజరు అయ్యారు. భీమవరంలోని వీఎస్‌ఎస్‌ గార్డెన్‌లో జరిగిన పెళ్లి వేడుకకు హాజరైన సీఎం జగన్‌ కొత్త జంటను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హెలికాప్టర్‌లో తాడేపల్లికి బయల్దేరారు.