నేడు కాంగ్రెస్‌ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం

నేడు కాంగ్రెస్‌ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సమావేశం గాంధీభవన్‌లో శనివారం జరగనుంది. కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో రైతు, వ్యవసాయ సంబంధిత అంశాలు, బడ్జెట్‌ సమావేశాలపై చర్చించనున్నారు.