నేడు జగనన్న విద్యా దీవెన ప్రారంభం
నేడు జగనన్న విద్యా దీవెన ప్రారంభం

నేడు జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం

జగనన్న విద్యా దీవెన పథకం మంగళవారం ప్రారంభం కానుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. ఈ పథకం కింద రూ.4 వేల కోట్లను పూర్తి ఫీ జు రీయింబర్స్‌మెంట్‌ కోసం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1880 కోట్ల బకాయిలను కూడా చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది.