నేడు తెలంగాణ బ‌డ్జెట్‌

నేడు తెలంగాణ బ‌డ్జెట్‌

తెలంగాణ రాష్ట్ర శాసన సభలో ఈ నెల 8వ తేదీన (ఆదివారం) ఉదయం 11:30 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో హరీష్‌రావు తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్‌ నేపథ్యంలో శ‌నివారం రాత్రి 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జ‌రిగిన విష‌యం తెలిసిందే.