పరుశురాం తో మహేష్ బాబు నిజమేనా ?
పరుశురాం తో మహేష్ బాబు నిజమేనా ?

పరుశురాం తో మహేష్ బాబు నిజమేనా ?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టిస్తోన్న 27వ సినిమాకు వంశీ పైడిప‌ల్లి దర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని అన్నారు. కానీ లేటెస్ట్‌గా సినిమా ఆగిపోయింద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపించాయి. కాగా.. తాజాగా ఈ సినిమాను ప‌రుశురామ్ తెర‌కెక్కిస్తాడ‌ని టాక్ విన‌ప‌డుతుంది. మైత్రీమూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ ఈ సినిమాను నిర్మించ‌నుంద‌ట‌. మ‌రిప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న వార్తలు నిజ‌మ‌వుతాయో లేవో తెలియాలంటే వేచి చూడాలి.