పులివెందుల లో టీడీపీ కి భారీ షాక్
పులివెందుల లో టీడీపీ కి భారీ షాక్

పులివెందుల లో టీడీపీ కి భారీ షాక్

పులివెందులలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు.టీడీపీ పార్టీని వీడుతున్నట్లు తన నివాసం లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు.తన మనసును చంపుకొని పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. 20 ఏళ్లుగా కష్టపడి పనిచేసినా ఆదరణ లేకపోవడంతోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సతీష్‌ తెలిపారు.