పోలవరం ప్రాజెక్టు ని సందర్శించిన సీఎం జగన్
పోలవరం ప్రాజెక్టు ని సందర్శించిన సీఎం జగన్

పోలవరం ప్రాజెక్టు ని సందర్శించిన సీఎం జగన్

పోలవరం ప్రాజెక్ట్‌ పనులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన రెండోసారి పోలవరం ప్రాజెక్ట్‌ను ఏరియల్‌ సర్వే ద్వారా సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు.