మాజీ మంత్రి నారాయణ ఇంట విషాదం
మాజీ మంత్రి నారాయణ ఇంట విషాదం

మాజీ మంత్రి నారాయణ ఇంట విషాదం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ ఇంట్లో విషాదం నెలకొంది. ఇవాళ ఉదయం నారాయణకు మాతృవియోగం కలిగింది. మాజీ మంత్రి తల్లి పొంగూరు సుబ్బమ్మ మృతి చెందారు. సుబ్బమ్మ వయస్సు 85 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు కుమారులు.. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీకి చెందిన నేతలు, పలువురు ప్రముఖులు నారాయణకు ఫోన్ చేసి పరామర్శించారు