మే 4వ తేదీన ఎపి రాష్ట్రంలో కేంద్ర బఅందం పర్యటించనుంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించనుంది. కరోనా ప్రభావం, తాజాపరిస్థితి,
లాక్ డౌన్ అమలు తీరు, కరోనా పరీక్షలు జరిగే విధానం, కరోనా రోగులకు అందే వైద్యం పై కేంద్ర బృందం సమీక్ష చేపట్టనుంది. రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఆరంజ్ జోన్లలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం సమీక్ష చేయనుంది.
