మే 7 నుంచి విదేశాల్లోని భారతీయుల తరలింపు-కిషన్ రెడ్డి
మే 7 నుంచి విదేశాల్లోని భారతీయుల తరలింపు-కిషన్ రెడ్డి

మే 7 నుంచి విదేశాల్లోని భారతీయుల తరలింపు-కిషన్ రెడ్డి

కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి చేర్చేందుకు భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనుంది. మొదటి గల్ఫ్ యుద్ధం తరువాత మళ్ళీ ఇదే అతిపెద్ద తరలింపు కార్యక్రమం. ఇందుకు మే7 నుంచి విమానాలు, నౌకల ద్వారా విదేశాల నుంచి భారతీయులను తరలించే కార్యక్రమం మొదలవుతుంది. ఇందుకు ఇప్పటికే మొత్తం 1,90,000 మంది భారతీయులు ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల్లో, హైకమిషన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు