ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్ట్ కన్నుమూశారు. గతకొంత కాలంగా కిడ్నీ లివర్ సంబంధిత వ్యాధితో బాధపతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మార్చి 15 నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి చనిపోయారని వైద్యులు తెలిపారు.

యూపీ సీఎం యోగికి పితృ వియోగం