అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలనియా ట్రంప్ ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌కు చేరుకున్నారు. వారికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఆయన భార్య సవితా కోవింద్, ప్రధాని మోడీ వారికి స్వాగతం పలికారు. రెండో పర్యటనలో భాగంగా ట్రంప్ ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
