రాజేంద్రనగర్ జన్వాడ డ్రోన్ కెమెరా కేసులో ఏ1 గా ఉన్న రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఉప్పర్‌పల్లి కోర్టులో నేడు విచారణ కొనసాగనుంది. ఈ నెల 6న రేవంత్ బెయిల్ కోసం ఆయన తరుఫు న్యాయవాది పిటిషన్ వేశారు. నేటి విచారణ అనంతరం రేవంత్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందో లేదో వేచి చూడాలి.

రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ