సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న కేసీఆర్ దంపతులు
సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న కేసీఆర్ దంపతులు

సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న కేసీఆర్ దంపతులు

మేడారం సమ్మక్క – సారలమ్మ దేవతలను ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. వన దేవతలకు కేసీఆర్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఏరియల్ వ్యూ ద్వారా మేడారం ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు. కాగా, దీనికి ముందు ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు మంత్రులు, అధికారులు, గిరిజన పూజారులు ఘన స్వాగతం పలికారు.