బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ (38) మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అబ్దుల్లా సోమవారం రాత్రి ముంబైలోని లీళావతి ఆస్పత్రిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిశారు. ఈ విషాయాన్ని సల్మాన్ ధృవీకరిస్తూ ‘ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము’ అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.

సల్మాన్ ఖాన్ కుటుంబం లో విషాదం