సీఎం జగన్ తో భేటీ అయిన జర్మన్‌ కాన్సులేట్‌ జనరల్‌
సీఎం జగన్ తో భేటీ అయిన జర్మన్‌ కాన్సులేట్‌ జనరల్‌

సీఎం జగన్ తో భేటీ అయిన జర్మన్‌ కాన్సులేట్‌ జనరల్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో జర్మన్‌ కాన్సులేట్‌ జనరల్‌ క్రిస్టినా మారియా భేటీ అయ్యారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన క్రిస్టినా బృందాన్ని సీఎం జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం శాలువా కప్పి సన్మానించారు. మహిళా సంక్షేమం, విద్యావ్యవస్థ, రైతు భరోసా కేంద్రాల గురించి చర్చించారు. జర్మన్‌ ఎడ్యూకేషన్‌ సిస్టమ్‌ గురించి సీఎం జగన్‌ అడిగి తెలుసుకున్నారు.