కేసీఆర్‌ కు ప్రధాని మోడి జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావుకు జాతీయ, అంతర్జాతీయ రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని మోడీ ట్విట్టర్‌ వేదికగా కేసీఆర్‌ ను విష్‌ చేశారు. కేసీఆర్‌ సంపూర్ణ ఆయుఆరోగ్యాలతో నిండా నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నట్టు తెలిపారు మోడీ