తమన్నా ’11త్‌ అవర్‌’

ఆహాలో తమన్నా చేస్తున్న ప్రాజెక్ట్‌ ’11త్‌ అవర్‌’ను అధికారికంగా ప్రకటించారు. ఈ వెబ్‌ సిరీస్‌ ను విలక్షణ దర్శకుడిగా గుర్తింపు ఉన్న ప్రవీణ్‌ సత్తార్‌ రూపొందించాడు. హీరోయిన్‌ గా ఎన్నో సినమాల్లో నటించి సూపర్‌ హిట్స్‌ ను అందుకున్న తమన్నా మొదటి సారి ఓటీటీలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ మొదట ఒక టాక్‌ షో అంటూ ప్రచారం జరిగింది. అయితే ఇటీవలె సమంతాతో టాక్‌షో నిర్వహిస్తున్నట్లు ‘ఆహా’ ప్రకటించింది.