Monthly Archives: September 2021

కేంద్రంపై విరుచుకుపడిన మాయావతి, లాలూ యాదవ్‌

మోడీ ప్రభుత్వంపై బిఎస్‌పి అధినేత మాయావతి, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు విరుచుకుపడ్డారు. మోడీ వాదనతో ఎన్నికల ప్రయోజనాల కోసం పాకులాడుతున్న కేంద్రం తీరు, ద్వంద్వ వైఖరి బయపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల ప్రాతిపదికన జనగణన సాధ్యం కాదంటూ కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడం తీవ్రమైనది, ఆలోచనాత్మకమైనదని అన్నారు. దీంతో ఒబిసిల రాజకీయ ప్రయోజనాలను, వాగ్దానాలను నెరవేర్చడంలో బిజెపి ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోందని మండిపడ్డారు. ఎస్‌సి, ఎస్‌టిల ...

Read More »

యూకేలో రెండేళ్ల తరువాత ‘లవ్‌ స్టోరీ’

టాలీవుడ్ కు మంచి వసూళ్లు సాధించి పెట్టే ప్రాంతాల్లో ఓవర్సీస్ కూడా ఒకటి. అందులో ముఖ్యంగా యుఎస్ఎ బాక్సాఫీస్ తెలుగు సినిమాకి ప్రధాన ఆదాయాన్ని అందించే మార్కెట్లలో ఉంటుంది. యూఎస్ తో పాటు యూకేలో కూడా ‘లవ్ స్టోరీ’ భారీ సంఖ్యలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 900+ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యూకేలో దాదాపు రెండేళ్ల తరువాత విడుదలవుతున్న మొదటి చిత్రం ‘లవ్ స్టోరీ’ కావడం విశేషం. ఈ మేరకు మేకర్స్ థియేటర్స్ లిస్ట్ ను విడుదల చేశారు. ...

Read More »

మార్స్‌పై అతిపెద్ద భూకంపం

అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ నాసాకు చెందిన ఇన్‌సైట్ ల్యాండ‌ర్ మార్స్ గ్ర‌హంపై మ‌రోసారి భూకంపాన్ని ( Mars Quake ) గుర్తించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ మార్స్‌పై మాన‌వాళికి తెలియ‌ని అతిపెద్ద‌, సుదీర్ఘ భూకంపాన్ని ఇన్‌సైట్ గుర్తించిన‌ట్లు నాసా వెల్ల‌డించింది. 4.2 తీవ్ర‌త‌తో వ‌చ్చిన ఈ ప్ర‌కంప‌న‌లు.. ఏకంగా గంట‌న్న‌ర పాటు సాగిన‌ట్లు తెలిపింది. ఈ నెల 18న ఈ అతిపెద్ద, సుదీర్ఘ భూకంపం న‌మోదైంది. అయితే నెల రోజుల వ్య‌వ‌ధిలో ఇలాంటి ప్ర‌కంప‌న‌లు మూడోసారి క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. గ‌త నెల 25న ఇన్‌సైట్ ...

Read More »

MAA ఎన్నికల్లో విష్ణు ప్యానల్‌ ఇదే

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు అక్టోబర్‌ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఈసారి ‘మా’ అధ్యక్ష బరిలో ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, సీవీఎల్‌ నరసింహా లాంటి అగ్ర నటులు ఉండడంతో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ని ప్రకటించారు. మంచు విష్ణు కూడా తన ప్యానల్‌ సభ్యులను ఖరారు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో నేడు మంచు విష్ణు ‘మా కోసం మనమందరం’ పేరుతో తన ప్యానల్‌ సభ్యులను వెల్లడించారు. మంచు విష్ణు ప్యానల్ ఇదేఅధ్యక్షుడు : మంచు విష్ణుఉపాధ్యక్షులు : మాదల రవి, ...

Read More »

చిన్నారులపై Covaxin ట్రయల్స్‌ పూర్తి

చిన్నారుల కోవాగ్జిన్‌ టీకాపై రెండు, మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ను భారత బయోటెక్‌ సంస్థ పూర్తి చేసింది. ఈ క్లినికల్‌ పరీక్షల డేటాను వచ్చే వారంలో డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డిసిజిఐ)కు అందించనున్నట్లు సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కఅష్ణ ఎల్లా తెలిపారు. వయోజనులకు అందించిన టీకా మాదిరిగానే పిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్‌ ఉంటుందని అన్నారు. పిల్లల టీకాపై క్లినికల్‌ పరీక్షల డేటాను విశ్లేషిస్తున్నామని చెప్పారు. దాదాపు 1,000 మంది వాలంటీర్లపై పిల్లల కోవాగ్జిన్‌ను ప్రయోగించామని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ, ...

Read More »

నవంబరు నుంచి ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ చిత్రం

 ప్రభాస్‌ రాధే శ్యామ్‌ సంక్రాంతికి వస్తుండగా.. సలార్‌, ఆదిపురుష్‌ సిఁమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఈ సిఁమాల తర్వాత ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌తో మరో సిఁమా చేయనున్నారు. విభిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీతో సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ చిత్రం నవంబరు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుందఁ ఁర్మాత అశ్వినీ దత్‌ తెలిపారు. అప్పటినుంచి దాదాపు 13 నెలల పాటు రెగ్యులర్‌ చిత్రీకరణ జరుగుతుందన్నారు. దాఁకి సంబంధించిన గ్రాఫిక్స్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి.

Read More »

వాణిజ్య ఉత్సవ్‌ను ప్రారంభించిన జగన్‌

పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్‌ సందర్శించారు. స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్‌ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీ ఎగుమతుల రోడ్‌ మ్యాప్‌ బ్రోచర్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు.ఎగుమతులకు సంబధించి ప్రత్యేకంగా ఈ- పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల ప్రముఖులు, రాయబారులు, ...

Read More »

పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన కంగనా

రచయిత జావేద్‌ అఖ్తర్‌ వేసిన పరువునష్టం కేసులో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సోమవారం ముంబయిలోని అంథేరి మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు హాజరయ్యారు. ఈ సారి గైర్హాజరైతే అరెస్టు వారెంట్‌ జారీ చేస్తామని కోర్టు హెచ్చరించిన నేపథ్యంలో ఆమె కోర్టుకు వచ్చారు. ఈ కేసులో కోర్టు ఫిబ్రవరిలో సమన్లు జారీచేసింది. సోమవారం నాడున కోర్టుకు హాజరుకాకుంటే వారెంట్‌ జారీచేస్తామని కోర్టు గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. కాగా, వారెంట్‌ ఇస్తామని పరోక్షంగా బెదిరించడంతో తాను మెజిస్ట్రేట్‌ కోర్టులో విశ్వాసం కోల్పోయానని, కోర్టు పక్షపాతంతో వ్యవహరిస్తోందని కంగనా ...

Read More »

పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జిత్‌సింగ్ చన్నీ ప్రమాణస్వీకారం

 పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా దళిత నేత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ సోమవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారానికి ముందు చరణ్‌జిత్‌ చన్నీ గురుద్వారాను దర్శించుకున్నారు. ఆ తర్వాత సీనియర్‌ నేత హరీశ్‌ రావత్‌ను కలిసి అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో ఈరోజు ఉదయం 11 గంటలకు ఆ రాష్ట్ర గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ చన్నీతో ప్రమాణం చేయించారు. చన్నీ తర్వాత కాంగ్రెస్‌ నేతలు సుఖిందర్‌ ఎస్‌ రంధ్వానా, ఓపీ సోని ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ ...

Read More »

రాఘవేంద్రుని దర్శించుకున్న అంజలి

ప్రముఖ ఆలయ క్షేత్రం మంత్రాలయంలో రాఘవేంద్రస్వామిని సినీనటి అంజలి సోమవారం దర్శించుకున్నారు. మఠం అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపి నరసింహమూర్తి ఆలయ మర్యాదలతో అంజలికి స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రుని మూల బఅందావనాన్ని దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతులు సుభుదేంధ్రతీర్థులు అంజలికి చీర రవికతో పసుపు కుంకుమలతో జ్ఞాపికను ఇచ్చి ఆశీస్సులు అందజేశారు.

Read More »