Monthly Archives: February 2024

క్రమంగా పెరుగుతున్న మల్లన్న హుండీ ఆదాయం..

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిగా కొలువుదీరి భక్తులతో పూజలను అందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశంలో అనేక ప్రాంతాల నుంచి మల్లన్న దర్శనానికి పోటెత్తుతున్నారు. తాజాగా అమ్మవార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 5 ,62,30,472 రూపాయల నగదు లభించింది. ఈ ఆదాయాన్ని ...

Read More »

టాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం..

టాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ జానపద నేపథ్య గాయకుడు, సింగర్, ఫిలింఫేర్ అవార్డు గ్రహీత, గబ్బర్ సింగ్ మూవీ ఫేమ్ వడ్డేపల్లి శ్రీనివాస్ నేడు ఉదయం కన్నుమూశారు.టాలీవుడ్ లో దాదాపు 100కి పైగా సాంగ్స్, ప్రైవేట్ గా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడిన వడ్డేపల్లి శ్రీనివాస్ 2012లో గబ్బర్ సింగ్ లో గన్నులాంటి పిల్ల సాంగ్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఈ పాటకి ఫిలింఫేర్ బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత ఆయనకు ...

Read More »

సింగర్ చిన్మయిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు

సినీ నటి అన్నపూర్ణను విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టిన సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోలో అన్నపూర్ణను విమర్శించే క్రమంలో చిన్మయి దేశాన్ని అవమానించేలా మాట్లాడిందని హెచ్ సీయూ విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు. బాధ్యత కలిగిన పౌరురాలిగా దేశాన్ని తక్కువ చేసేలా, కించపరిచేలా మాట్లాడడం సరికాదని కుమార్ సాగర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చిన్మయిపై కేసు చేసినట్లు పోలీసులు తెలిపారు. అన్నపూర్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఆడవాళ్లకు అర్ధరాత్రి ...

Read More »

మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ అరెస్ట్

మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో ఆయనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు.. శరత్‌ను అరెస్ట్ చేశారు. అయితే శరత్ అరెస్ట్‌ను స్థానిక టీడీపీ నేతలు ఖండించారు. ఎన్నికలు వస్తున్న సమయంలో పోలీసులతో కుమ్మక్కై అధికార పార్టీ నేతలు కావాలనే టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు. శరత్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read More »

పుష్ప-2లో ఒక్క సీన్ కోసం అన్ని కోట్ల..?

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప-2.ఈ సినిమా 2021లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ పుష్పకు సీక్వెల్‌గా రాబోతుంది. ఇప్పటికే పుష్ప-2 షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఇది. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ భారీ అంచనాలను పెంచాయి. షూటింగ్ మొదలై చాలా రోజులవుతున్నప్పటికీ ఫస్ట్ లుక్ తప్ప ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. కానీ పుష్ప-2కు ...

Read More »

కేరళకు బయల్దేరుతున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కేరళకు వెళ్తున్నారు. తిరువనంతపురంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సమరాగ్ని యాత్ర ముగింపు సభకు రేవంత్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన కేరళకు వెళ్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ ఇప్పటికే తిరువనంతపురం చేరుకున్నారు. కేరళ ఇన్ఛార్జీగా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. రాత్రికి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారం యాత్ర సమరాగ్నిని సీనియర్ నేత కేసీ ...

Read More »

సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరిన IASఅధికారి..

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఏ.ఎండి ఇంతియాజ్‌ చేరారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఇంతియాజ్, సెర్ప్‌ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు ఇంతియాజ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్, కర్నూలు మేయర్‌ బి.వై.రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Read More »

ఐఏఎస్‌ అధికారి రాజీనామా.. నేడు ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు..!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటివరకు జిల్లా కలెక్టర్లుగా ప్రతినిధ్యం వహించిన ఐఏఎస్ లు ఇకపై రాజకీయాల్లో తమ ప్రతిభను చూపనున్నారు. ఇప్పటికే ఐఏఎస్ విజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి పీపుల్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు. అయితే తాజాగా మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఏఎండీ ఇంతియాజ్‌ కూడా రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం ఉదయం తాను తన పదవికి స్వచ్చంధంగా రాజీనామా చేస్తున్నట్లు దరఖాస్తు చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చిన ...

Read More »

ఆవేశానికి, అరుపులకు ఓట్లు పడవ్ పవన్- రోజా సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్టేషన్ పీక్స్ చేరిందని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. సీఎం జగన్, పవన్ కల్యాణ్ ఒకేసారి పార్టీలు పెట్టారని.. కానీ జనసేన బలోపేతం కాకపోవడానికి ఎవరు కారణమని ఆమె ప్రశ్నించారు. ఆవేశానికి, అరుపులకు ఓట్లు పడవని పవన్ తెలుసుకోవాలన్నారు. అలా అయితే ఆర్ నారాయణ మూర్తి ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యేవారని రోజా సూచించారు. ప్రజలకు తమరు ఏం చేయబోతున్నారనేది ముందు చెప్పాలని సలహా ఇచ్చారు. అధికారం చేపట్టాలనే లక్ష్యంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఏం చేశావనేదే ప్రజలు గమనిస్తారని ...

Read More »

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని ఫైర్

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని మండిపడ్డారు. యుద్ధం చూపిస్తానన్నా పవన్ గతంలో ఏం చేశాడని ప్రశ్నించారు. జగన్ గురించి నీ దగ్గర సమాచారం ఉంటే బయటపెట్టాలి… జగన్ దగ్గిర బేరాలు ఉండవు… చేతనైంది చేసుకోవచ్చని కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. చంద్రబాబును పాతాలానికి తొక్కితే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. అమరావతి కొందరి రాజథాని అని 2019లో ఎందుకు మాట్లాడావ్? అని విమర్శించారు. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన జెండాలను ప్రజలు మడతేయడం ఖాయమన్నారు. చంద్రబాబు కోసం నాలుక మడతేసిన వ్యక్తి ...

Read More »