Monthly Archives: March 2024

అర‌టిపండే కాదు.. అర‌టికాయ తిన్నా అమృతమే..!

అరటిపండ్లను పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడతారు. ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా, అరటి పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులో ఉంటుంది. కొంతమంది మాత్రమే పచ్చి అరటికాయను తింటుంటారు. పసుపు అరటిపండ్ల కంటే పచ్చి అరటికాయలో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉన్నందున, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగ్గా నియంత్రించాలనుకునే వ్యక్తులకు ఇది మంచి ఎంపిక. ...

Read More »

మహీధర్ రెడ్డి తనకు చేసిన మేలు మర్చిపోలేను: విజయసాయిరెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఆయన పూర్తిగా నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరు తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కందుకూరులో పిలిస్తే పలికే దేవుడిగా మహీందర్ రెడ్డి అన్నను ప్రజలు కొలుస్తారని కొనియాడారు. ఆయన తనకు చేసిన మేలు జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. ఆయన తనకు గురువుతో సమానమని అన్నారు.

Read More »

ముమ్మిడివరంలో జనసేన షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు

కోనసీమ జిల్లా ముమ్మడివరంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. కీలక నేతలు నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జనసేనలో కీలకంగా పని చేసిన పితాని బాలకృష్ణతో పాటు డీసీఎమ్ఎస్ మాజీ ఛైర్మన్ సానబోయిన మల్లికార్జున సహా పలువురు జనసేన నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతపురం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌ను కలిసి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు, ...

Read More »

స్టార్ హీరో సినిమాలో స్టార్ క్రికెటర్..

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల్లో.. అతిథి పాత్రల్లో ఊహించని వారు ఎంట్రీ ఇస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా భాషతో సంబంధం లేకుండా గెస్ట్ రోల్‌ అని.. విలన్‌ రోల్ అని కనిపిస్తున్నారు. ఇక తాజాగా ఇలాంటి వార్త ఒకటి వైరల్ అవుతుంది. ఏంటి అంటే.. ఒక స్టార్ హీరో సినిమాలో క్రేజీ సెలబ్రిటీ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. క్రేజీ సెలబ్రిటీ అంటే మరో స్టార్ హీరో అనుకుంటున్నారు అంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అతిథి పాత్రలో కనిపించబోయేది స్టార్ హీరో ...

Read More »

హనుమాన్ జయంతి రోజున ఇలా పూజించండి..

హనుమాన్ జయంతి ప్రధాన హిందూ పండుగలలో ఒకటి. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమాన్ జయంతి పండుగను సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు. దీని వెనుక రెండు భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి. ఒకటి హనుమంతుడి జయంతిని ఆంజనేయ స్వామి పుట్టినరోజున జరుపుకుంటారు. మరొకటి సీతాదేవి హనుమంతుడిని చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించిన రోజుని వేడుకగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో హనుమాన్ జయంతి వస్తుంది. ఈ రోజుతో సంబంధం ఉన్న సనాతన ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం..ప్రతి సంవత్సరం చైత్ర మాసం పౌర్ణమి రోజున హనుమంతుడి ...

Read More »

టీడీపీలో సీట్లను అమ్ముకుంటున్న చంద్రబాబు… కోరాడ రాజబాబు

గంటా శ్రీనివాసరావుపై భీమిలి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కోరాడ రాజబాబు మండిపడ్డారు. మంత్రిగా అనేక భూ అక్రమాలకు గంటా పాల్పడ్డారని దుయ్యబట్టారు. గంటా ఒక అవినీతిపరుడు. గంటా భూ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందాయి. జీవీఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ పార్టీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి గంటా. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటాది’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చిన నేతకు భీమిలిలో సీటు ఎలా ఇస్తారు?. నాలుగేళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉన్నారు. డబ్బున్న వారికే ...

Read More »

జగన్ ప్రభుత్వమే ఉత్తమమైనది: వల్లభనేని వంశీ

ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రంలోని పేద వర్గాలన్నీ ఆత్మగౌరవంతో బతుకుతున్నాయని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేది వైసీపీ ప్రభుత్వమని చెప్పారు. జగన్ ఐదేళ్ల పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సాయం చేసిందని అన్నారు. తాను టీడీపీ ప్రభుత్వంలో పనిచేశా, వైసీపీ ప్రభుత్వంలో పని చేశానని… జగన్ ప్రభుత్వమే ఉత్తమమైనదని తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ ప్రభుత్వంపై ప్రజలతో పాటు తనకు కూడా ఎంతో సంతృప్తి ఉందని అన్నారు. తనను ఓడిస్తామని నియోజకవర్గంతో సంబంధం లేని ...

Read More »

షాకింగ్ ఘటన.. చెట్టు నుంచి ఉప్పొంగి వస్తున్న నీళ్లు..

నార్మల్‌గా చెట్టు నీటిని గ్రహించి ఏపుగా పెరుగుతుంది. అయితే పాపికొండల నేషనల్ కింటుకూరు ఫారెస్ట్‌లో ఓ షాకింగ్ ఘటన జరింగింది. అటవీ ప్రాంతంలో అరుదైన జలధార వృక్షం వెలుగులోకి వచ్చింది. కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులు నల్ల మద్ది చెట్టును నరకుతుండగా సుమారు 20 లీటర్ల వరకు నీరు ఉబికి వచ్చింది. ప్రెషర్‌గా నీళ్లు రావడాన్ని చూసి అక్కడే ఉన్న అధికారులు షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More »

తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న నువ్వు నేను భామ..

యువ హీరో సుహాస్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా మూడు సినిమాలతో హిట్స్ కొట్టి హ్యాట్రిక్ హీరో అయ్యాడు. కొత్త కొత్త కథలతో పాటు నటుడిగా కూడా ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. హీరోగా మరిన్ని సినిమాలు సుహాస్ చేతిలో ఉన్నాయి. త్వరలో ఏప్రిల్, మే నెలల్లో రెండు సినిమాలు సుహాస్ నుంచి రాబోతున్నాయి. తాజాగా సుహాస్ కొత్త సినిమా ఓపెనింగ్ జరిగింది. టైటిల్ కూడా ప్రకటించారు.సుహాస్ 8వ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాకు ఓ భామ అయ్యో రామ అనే ...

Read More »

రాగ ద్వేషాలకు అతీతంగా పని చేసిన ప్రభుత్వం ఇదే..సీఎం జగన్

నేడు కర్నూలు జిల్లాలోని తుగ్గలి గ్రామంలో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మేమంతా సిద్ధం బస్సు యాత్ర బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా లంచాలు అడిగేవారు లేరని.. ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా.. కులమతాలకు అతీతంగా, ఏ పార్టీ అని చూడ కుండా, చివరికి తమకు ఓటు వేయని వారైనా సరే పర్వాలేదనుకొని, అర్హత ఉంటె వాళ్లకు కూడా ప్రభుత్వ పథకాలు అందాలని కోరుకుని అందరికి ...

Read More »