25 రకాల శబ్ధాలు ఒకేసాకి చేసే అరుదైన పక్షి..!

25 రకాల శబ్ధాలు ఒకేసాకి చేసే అరుదైన పక్షి..!

తమిళనాడులో కనిపించే ఓ అరుదైన పక్షిని ప్రపంచ వారసత్వంగా పరిగణిస్తారు. ఆ పక్షి ధర 25 లక్షల రూపాయలుగా అంచనా వేయబడింది. ఈ పక్షి ఒకేసారి 25 రకాల శబ్ధాలను తీయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఈ పక్షి వీడియోను చిత్రీకరించడానికి 16 ఫోటోగ్రాఫర్‌ లకు 62 రోజులు పట్టింది..!