ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఒక్కరోజు మాత్రమే జరుగనున్నాయి. శాసనసభ సమావేశాలు ఒక్కరోజే నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టాక సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేయనున్నారు.
