Author Archives: News

పార్వతీదేవి పాత్ర కోసం వినిపిస్తున్న స్టార్ హీరోయిన్స్ పేర్లు

మంచు విష్ణు హీరోగా తెరకెక్కనున్న సినిమా కన్నప్ప. ఆయన సొంత బ్యానర్లో .. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీను నిర్మిస్తుండటం వలన, వివిధ భాషల నుంచి హీరోలు నటిస్తున్నారు. అలా ఇప్పటికే ఈ సినిమా కోసం మోహన్ లాల్ .. శివరాజ్ కుమార్ .. అక్షయ్ కుమార్ .. శరత్ కుమార్ లను తీసుకున్నారు.ఇక హీరోయిన్ ల విషయానికి వస్తే ఒక వైపున కన్నప్ప భార్య పాత్ర .. మరో వైపున శివుడి ...

Read More »

ఉదయాన్నే తులసి నీటితో మీ రోజును ప్రారంభించండి.. ఈ రోగాలు దరిచేరవు!

తులసిని పూజించడమే కాకుండా ఆయుర్వేదంలో ఇది దివ్యౌషధంగా ఉపయోగిస్తారు. సీజనల్‌ ఫ్లూ నుండి శరీరాన్ని నిర్విషీకరణ చేయడం వరకు, తులసి నీరు మనకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. తులసిలో విటమిన్ ఎ, డి, ఐరన్, కరిగే ఇంకా కరగని ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యానికి , బిపిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తులసి నీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడమే ...

Read More »

బ్లూటీతో బ్యూటీ బెనిఫిట్స్‌ ..బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ..!

బరువు తగ్గడానికి, చర్మంపై ఏర్పడ్డ ముడుతలను తగ్గించుకోవడానికి ప్రజలు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా ఈ బ్లూటీని ప్రయత్నించారా..? బ్లూ టీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ టీతో అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడం, శరీరాన్ని శుభ్రంగా ఉంచడంలో బ్లూ టీ దోహదం చేస్తుంది. ఇంకా మనస్సును శాంతపరచడం, చర్మ నిగారింపుకు, జుట్టు ఆరోగ్యానికి కూడా బ్లూ టీ ఔషధంగా పనిచేస్తుంది. బ్లూ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ...

Read More »

తేజ సజ్జ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ అదిరిందిగా..

హనుమాన్ వంటి బారీ సక్సెస్ తర్వాత తేజ సజ్జ.. కార్తీక్ ఘట్టమనేనితో సినిమా చేస్తున్నాడు. ఈ దర్శకుడు సూర్య వెర్సస్ సూర్య, ఈగల్ వంటి డిఫరెంట్ మూవీస్ తో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు తేజని కూడా కొత్త కథలో చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఈ మూవీని ప్రీ లుక్ పోస్టర్ తో అనౌన్స్ చేస్తూ ఒక యోధుడి గొప్ప సాహసం అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీ టైటిల్ ని గ్లింప్స్ తో అనౌన్స్ చేస్తామంటూ.. ఏప్రిల్ 18 డేట్ ని ...

Read More »

ఈ ఆకులు చాలా వ్యాధులకు నేచురల్ మెడిసిన్..

జామ పండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి దాదాపు మనందరికీ తెలుసు. అయితే జామ ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. జామ ఆకులు కూడా చాలా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం లేదా దాని కషాయాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. జామ ఆకుడికాషన్ రక్తహీనతకు మంచి ఔషధం. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. జామ ఆకు ఒక ...

Read More »

నేటి నుంచి నామినేషన్లు

APలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలు, ఒక MLA స్థానంలో ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసుకోవచ్చు. ఉ.11-మ. 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆదివారం సెలవు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో తెలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి.

Read More »

చిరంజీవి కోసం 100 సార్లు రక్తదానం చేసిన సీనియర్ న‌టుడు

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి 1998 అక్టోబర్ 2న స్టార్ట్ అయిన ఈ బ్ల‌డ్ బ్యాంక్ 26 ఏళ్లుగా లక్షలాది మందికి ర‌క్త‌నిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాల‌ను నిల‌బెట్టింది. వంద‌లాది మెగాభిమానులే కాకుండా ప్రజలు అందిస్తున్న అండదండలతో నిరంత‌ర సేవ‌ల‌ను అందిస్తోంది. అయితే ఈ బ్లడ్ బ్యాంక్‌కి నిత్యం బ్లడ్ డోనెట్ చేస్తున్న లక్షలాది రక్తదాతలలో ప్రముఖ న‌టుడు మ‌హ‌ర్షి రాఘ‌వ ఒక‌రు. బ్ల‌డ్ బ్యాంక్ స్టార్ట్ అయిన‌ప్పుడు ర‌క్త‌దానం చేసిన తొలి వ్య‌క్తి ముర‌ళీ మోహ‌న్‌.. రెండో వ్య‌క్తి ...

Read More »

ఆనం’ అతిగా ఊహించుకుని టీడీపీలో చేరారు.. చంద్రబాబు ఆయనకు షాకిచ్చారు: విజయసాయిరెడ్డి

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాజకీయాలను నాయకులు రక్తికట్టిస్తున్నారు. టీడీపీ పేరు వింటేనే విరుచుకుపడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. అతిగా ఊహించుకుని పార్టీలో చేరిన ఆనం రామనారాయణకు చంద్రబాబు షాకిచ్చారని విజయసాయి అందులో పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయన వెంకటగిరి సీటును అడిగారని, అయితే దానికి మంచి ధర పలకడంతో పచ్చపార్టీ ఆ టికెట్‌ను వేరొకరికి ఇచ్చిందని ఆరోపించారు. దీంతో ...

Read More »

రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు.. ఈ జిల్లాల్లో మూడు రోజులు వర్షాలు..

వేసవి ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉపరితలంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డి ప్రకటించింది. అలాగే పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లురి, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. రేపు చిత్తూరు, శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్, ...

Read More »

ఆధిపత్య శక్తులపై సామాన్యుడి ధిక్కార స్వరం..

పా రంజిత్‌ దర్శకత్వంలో స్టార్ హీరో చియాన్‌ విక్రమ్‌ నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీ తంగలాన్‌. నిన్న విక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో విక్రమ్‌ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ చరిత్రలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. వ్యవస్థలోని ఆధిపత్య శక్తులపై ఓ సామాన్యుడు వినిపించే ధిక్కార స్వరం ఇది. విక్రమ్‌ పాత్ర చిత్రణ భిన్న కోణాల్లో సాగుతుంది. గ్లోబల్‌ ఆడియెన్స్‌కు రీచ్‌ అయ్యే సాహసోపేతమైన కథతో ఈ చిత్రాన్ని ...

Read More »