Cinema

బాలయ్య మూవీలో ఆ మలయాళ స్టార్ హీరో..

నందమూరి బాలకృష్ణ వరుస సక్సెస్‌లతో ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ నటసింహం దర్శకుడు బాబీతో తన 109వ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి యాక్షన్ కథాంశంతో వేరే లెవెల్ లో ఉండబోతుందట. బాలయ్యని ఇప్పటివరకు చూపించినంత వైలెంట్ గా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు బాబీ చెప్పుకొస్తున్నారు. ఈ కామెంట్స్ తో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలై కోన్ని యాక్షన్ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న చిత్రం. అయితే తాజాగా ...

Read More »

గామి నుంచి ‘నీలోని యుద్ధం శివమ్’ సాంగ్!

విద్యాధర్ దర్శకత్వంలో విష్వక్సేన్ హీరోగా గామి రూపొందింది. తన ఇమేజ్ కి భిన్నంగా విష్వక్ చేసిన సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ప్రరాంబమయాయి. ఊపందుకున్నాయి. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, శంకర్ మహదేవన్ ఆలపించారు. ‘నీలోని యుద్ధం శివమ్ .. నీతో నీ యుద్ధం శివమ్ ...

Read More »

న్నప్ప లో కొరియోగ్రాఫర్ గా రంగంలోకి దిగిన ప్రభుదేవా..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ కన్నప్ప రెండో షెడ్యూల్‌ను ఇటీవలె ప్రారంభించారు. ఈ సినిమా కోసం ఇండియాలోని స్టార్ క్యాస్ట్ అంతా రాబోతోంది. టాప్ టెక్నీషియన్స్ అంతా కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. అయితే ఈ మూవీకి ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రంగంలోకి దిగాడు. ప్రభుదేవా ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన కన్నప్ప సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. అనేక పాటలకు కొరియోగ్రఫీని కంపోజ్ చేసే పనిలో ఉన్న ప్రభుదేవా రాకతో కన్నప్ప సినిమా మరో లెవెల్‌కు వెళ్లింది. ప్రభుదేవా కొరియోగ్రఫీ ఎలక్ట్రిఫైయింగ్ సినిమాటిక్ ...

Read More »

ఏకంగా 8 గెటప్స్ లో మహేష్ ను చూపించనున్న రాజమౌళి..

రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంతో ప్రేక్షకులను పలకరించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు మహేష్ నెక్స్ట్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ కాంబినేషన్ మూవీ అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఇంకా టైటిల్ కూడా రివీల్ చేయని ఈ సినిమాపై తాజాగా ఓ గాసిప్ వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే ఫిలిం సర్కిల్స్ లో ...

Read More »

40 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న స్టార్‌ హీరోయిన్‌..

తాజాగా బాలీవుడ్ నటి అనుష్క శర్మ మగబిడ్డకు తల్లి కావడం ఆనందంగా ఉంది. దీపికా పదుకొణె తాను ప్రేగ్నేంట్ అని శుభవార్త చేపింది. ఇప్పుడు మరో టాప్‌ హీరోయిన్‌ అయిన కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో కత్రినా కైఫ్ ప్రేగ్నేంట్ అనే వార్త హల్ చల్ చేస్తున్నాయి. అయితే ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్‌ వేడుక గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగింది. అక్కడకు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్‌ జంటగా వెళ్లారు. ఆ ...

Read More »

నా చిన్న నాటి కల నెరవేరింది: రష్మిక

అందాల సుందరి రష్మిక మందన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు పాపులారిటీ ఉంది. ముఖ్యంగా పుష్ప తో రష్మిక క్రేజ్ విదేశాలకు కూడా పాకిపోయింది. ఇటీవల ఆమెను జపాన్‌కు ఆహ్వానించారు. అక్కడ జరిగిన అవార్డు వేడుకకు రష్మిక మందన్న అతిథిగా హాజరైంది. జపాన్‌లో తన అభిమానులు చూపుతున్న ప్రేమకు ఆమె పొంగిపోతోంది. ఇదే విషయాన్నిసోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇకపై ఏటా జపాన్ ను సందర్శిస్తానని తెలిపింది. నేను చాలా ఏళ్లుగా జపాన్ వెళ్లాలని అనుకుంటున్నాను. అక్కడ జరిగే ...

Read More »

కన్నప్పలో కీలక పాత్రలో మరో స్టార్ హీరో..

మంచు విష్ణు ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మంచు విష్ణు చివరిగా జిన్నాతో ప్రేక్షకుల ముందుకు వచాడు. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ కన్నప్ప తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లక్ష్మీ ప్రసన్న పిచర్స్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు పరమ శివుని భక్తుడిగా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్ కాస్ట్ ఉండనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ...

Read More »

క్రేజీ అఫర్ అందుకున్నా సామ్…

సినిమాలకు ఏడాది గ్యాప్ తీసుకున్న సామ్‌కు అదిరిపోయే ఆఫర్. మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంది. ఇక సామ్ చివరిగా ఖుషి లో నటించింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామర్ డోస్ మరింత పెంచి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామకు ఓ క్రేజీ అఫర్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఓ స్టార్ హీరోతో సమంత జతకట్టనుంది టాక్ వినిపిస్తుంది. తాజా సమాచారం ...

Read More »

వరలక్ష్మి కి కాబోయే భర్తకు ఆల్రెడీ పెళ్లయిందా..?

సౌత్ లో లేడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకెళ్తున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల నికోలయ్ సచ్‌దేవ్ అనే ఓ ఆర్ట్ గ్యాలరిస్టుని నిశ్చితార్థం చేసుకుంది. దీంతో అందరూ ఈ జంటకి శుభాకాంక్షలు చెప్పారు. అయితే వరలక్ష్మి చేసుకోబోయే ఈ నికోలయ్ కి ఆల్రెడీ పెళ్లి అయిందని సమాచారం. నికోలయ్ గతంలో కవిత అనే ఓ మోడల్ ని వివాహం చేసుకొగా.. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్నేళ్ల క్రితమే నికొలయ్-కవిత విడాకులు తీసుకున్నారని సమాచారం. కవితతో ...

Read More »

హెబ్బా పటేల్ కి బదులుగా తమన్నా..

2022 ఓటీటీలో విడుదలైన సంచలన విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఓదెల రైల్వే స్టేషన్’. అశోక్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ప్రధాన పాత్రలో నటించగా ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ‘ఓదెల 2’ రాబోతుంది. అయితే ఈ సారి హెబ్బా పటేల్ ని పక్కన పెట్టి తమన్నాని మెయిన్ లీడ్ లోకి తీసుకున్నారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లింగ్ సబ్జెక్టుతో రాబోతున్నారు మూవీ యూనిట్. ఈ సీక్వెల్ లో హెబ్బా పటేల్ కూడా ఉంటుంది ...

Read More »