Cinema

టాలీవుడ్ లో కరోనా భయం: స్వీయ నిర్బంధంలో ప్రియదర్శి!

టాలీవుడ్ లో కరోనా భయం .. టాలీవుడ్‌ హాస్యనటుడు ప్రియదర్శి స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు. ప్రాణాంతక కరోనా (కోవిడ్‌) వ్యాప్తి నియంత్రణకు వ్యక్తిగత పరిశుభ్రత, ఇతరులకు దూరంగా ఉండటమే మేలైన మార్గాలని పలు పరిశోధనలు, వైద్యశాస్త్ర నిపుణులు చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభాస్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు జార్జియా వెళ్లిన ఆయన షూటింగ్‌ ముగించుకుని వచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో కరోనా వైరస్‌ స్క్రీనింగ్‌ అనంతరం ఆయన హోమ్‌ క్వారంటైన్‌లో ఉండిపోయారు. తనకు తాను క్లీన్‌ చిట్‌ ఇచ్చుకునేందుకు బాధ్యతగా 14 రోజులు ...

Read More »

కరోనా పై స్పందించిన మహేష్ బాబు

కరోనా పై స్పందించిన మహేష్ బాబు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు పల జాగ్రత్తలు పాటించాలని సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సూచించారు. ఈ నేపథ్యంలో మహేష్‌బాబు ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘కోవిడ్‌ నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాల్సిందే. ఇది కష్ట కాలమే అయినప్పటికీ… మనం దాన్ని ఆచరించి చూపించాలి. ప్రజారోగ్యం దృష్ట్యా మన సామాజిక జీవితాన్ని త్యాగం చేయాల్సిన సమయం ఇది. తప్పనిసరి అయితే తప్ప.. వీలనంత ఎక్కువగా ఇంట్లోనే ఉండటంమంచిది’ అని పేర్కొన్నారు

Read More »

కరోనాపై రాజ‌మౌళి ట్వీట్‌

కరోనాపై రాజ‌మౌళి ట్వీట్‌

ప్రమాదకర కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలన్నీ స్తంభించాయి. ఏ రంగాన్నీ వదలని కోవిడ్‌.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే 6వేల మందికిపైగా మృతి చెందగా.. లక్షా 80వేలకు పైగా కేసులు ప్రపంచ వ్యాప్తంగా వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజ‌మౌళి కరోనా వైరస్‌పై స్పందించారు. ‘క‌రోనా కార‌ణంగా ప్రపంచం నిలిచిపోవ‌డం చూస్తుంటే షాకింగ్‌గా ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల‌లో భ‌యాందోళ‌న‌లు వ్యాప్తి చెంద‌కుండా చూడాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. కోవిడ్ 19 వ్యాప్తిని నివారించ‌డానికి తగిన చర్యలను ...

Read More »

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రవితేజ

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రవితేజ

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. ‘బలుపు’ వంటి హిట్ సినిమా తరవాత వీరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ‘క్రాక్’పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన టీజర్ కూడా బాగుండటంతో మళ్లీ ప్రేక్షకుల దృష్టి మాస్ మహారాజాపై పడింది. ప్రస్తుతం ‘క్రాక్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తయింది. ...

Read More »

రెడ్డి ని పెళ్లాడిన బన్నీ హీరోయిన్

రెడ్డి ని పెళ్లాడిన బన్నీ హీరోయిన్

‘నమ్మవేమో కాని.. అందాల యువరాణి.. నేలపై వాలిందీ.. నా ముందే నిలిచింది’ అంటూ అల్లు అర్జున్‌తో విరహగీతాలు పాడించి ‘పరుగు’ పెట్టించిన ‘పరుగు’ హీరోయిన్ షీలా కౌర్ పెళ్లి పీటలు ఎక్కింది. ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని పెళ్లాడింది షీలా. బుధవారం నాడు చెన్నైలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం సింపుల్‌గా జరిగినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్‌తో ‘పరుగు’, ఎన్టీఆర్‌తో ‘అదుర్స్’ రామ్‌తో ‘మస్కా’ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు మెల్లగా ఆఫర్స్ తగ్గిపోవడంతో చివరిగా బాలయ్య ‘పరమవీర చక్ర’ సినిమాలో నటించింది. వీటితో పాటు ...

Read More »

సాయితేజ్ కోసం పవన్ కళ్యాణ్

సాయితేజ్ కోసం పవన్ కళ్యాణ్

ప్రస్థానం సినిమాతో తెలుగునాట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవకట్టా. అదే సినిమాను హిందీలోకి రీమేక్ చేసి ప్రశంసలు అందుకున్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత మరో తెలుగు సినిమా చేసేందుకు దేవకట్టా సిద్ధమయ్యాడు. మెగా హీరో సాయితేజ్ కథానాయకుడిగా ఓ సినిమాను రూపొందించబోతున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ రోజు (గురువారం) జరిగింది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై సాయితేజ్‌పై క్లాప్ కొట్టారు. ఈ సినిమా దేవకట్టా శైలిలోనే ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోతోందట. సాయితేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా ...

Read More »

ఉగాదికి ప్ర‌భాస్ 20 ఫ‌స్ట్ లుక్‌

ఉగాదికి ప్ర‌భాస్ 20 ఫ‌స్ట్ లుక్‌

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మ‌వుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ యూర‌ప్‌లో జ‌రుగుతుంది. తాజా స‌మాచారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం జార్జియాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. రీసెంట్‌గా ఓ ఛేజింగ్ స‌న్నివేశాన్ని పూర్తి చేసిన‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.

Read More »

సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌తో బాల‌కృష్ణ సినిమా నిజమేనా ?

సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌తో బాల‌కృష్ణ సినిమా నిజమేనా ?

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న 106వ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీ బిజీగా ఉన్నారు. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వ‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే మ‌రో సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు బాల‌కృష్ణ‌. సినీ వ‌ర్గాల స‌మాచారం  మేర‌కు లారీడ్రైవ‌ర్‌, రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్‌, స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు  వంటి భారీ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు బి.గోపాల్‌తో బాల‌కృష్ణ త‌న త‌దుప‌రి సినిమాను చేయ‌బోతున్నాడట‌. మే నెల‌లో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందంటున్నారు. 

Read More »

సుదీప్ కి జోడి గా శ్రద్ధ

సుదీప్ కి జోడి గా శ్రద్ధ

సౌత్‌లో జెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు హీరోయిన్‌ శ్రద్ధాశ్రీనాథ్‌.సుదీప్‌ హీరోగా ‘రంగితరంగ’ ఫేమ్‌ అనూప్‌ భండారి దర్శకత్వంలో ‘ఫాంటమ్‌’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో శ్రద్ధాను కథానాయికగా తీసుకున్నారని శాండల్‌వుడ్‌ టాక్‌. యాక్టింగ్‌కు మంచి స్కోప్‌ ఉన్న పాత్ర కావడంతో శ్రద్ధా కూడా సై అన్నారట. కన్నడ ‘యు టర్న్‌’తో నటిగా మంచి ఫేమ్‌ సంపాదించుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌ తెలుగులో నాని ‘జెర్సీ’ చిత్రంతో పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే.

Read More »

విజయ్ దేవరకొండ మైండ్ బ్లోయింగ్ డీల్, ఏడాదికి 100 కోట్లు

విజయ్ దేవరకొండ మైండ్ బ్లోయింగ్ డీల్, ఏడాదికి 100 కోట్లు

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు వరుసగా రెండు ఫ్లాప్స్ వచ్చాయి. ‘డియర్ కామ్రేడ్’ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినా, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మాత్రం డిజాస్టర్ అయింది. అయినప్పటికీ విజయ్ టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోనే. ప్రస్తుతం ఆయన డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ పెట్టారు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండేను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే కరణ్ విజయ్‌తో ఓ డీల్ కుదుర్చుకున్నారట. ...

Read More »