Cinema

వార్ 2 కోసం కాల్ షీట్స్ ఇచ్చిన ఎన్టీఆర్..

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ వార్ 2. SRF స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం.. పక్క ప్లానింగ్ తో ముందుకు సాగుతుంది. ఈక్రమంలోనే ఎన్టీఆర్ సీన్స్ తెరకెక్కించడం కోసం కూడా పక్క ప్రణాళికని సిద్ధం చేశారట. ఈ మూవీ కోసం ...

Read More »

చాలా కాలం తర్వాత ఇంతగా నవ్వుకున్నాను..

ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ అందుకుంటున్నాయి. అలా వచ్చిన తాజా చిత్రం ప్రేమలు. ఈ మలయాళ సూపర్ హిట్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ మూవీని తెలుగులోకి డబ్ చేశారు. దీంతో తెలుగు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌కు ప్రేక్షకులతోపాటు సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఏదైనా సినిమా తనకు నచ్చితే వెంటనే నెట్టింట రియాక్ట్ అవుతుంటాడు మహేష్. ఇందులో భాగంగా తాజాగా ఈ ‘ప్రేమలు’ మూవీ ...

Read More »

చిట్టిబాబు రామ్ చరణ్ కు రంగమ్మ అత్త విషెస్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్ యాంకర్ అనసూయ కెరీర్‌లో కూడా రంగస్థలం ఎంతో ముఖ్యమైనది. చిట్టిబాబుగా రామ్ చరణ్, రంగమ్మ అత్తగా అనసూయ ఆడియన్స్ గుండెలో నిలిచిపోయారు. మూవీలో ఈ రెండు పాత్రలను సుకుమార్ డిజైన్ చేసిన విధానం ప్రతి ఒక్కర్ని బాగా ఆకట్టుకుంది. ఇప్పటికి అనసూయ ఎక్కడైన కనిపిస్తే.. రంగమ్మ అత్త అని పిలిచేవారు ఎక్కువ ఉంటారు. కాగా అనసూయ ప్రస్తుతం రజాకార్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న అనసూయ.. ...

Read More »

సలార్-2 పై క్రేజీ అప్‌డేట్..

సలార్‌ ఫస్ట్ పార్టుకి ఉన్న గుడ్‌విల్‌, సెకండ్‌ పార్ట్ మీద బాగానే పనిచేస్తోంది. ఎప్పుడెప్పుడు? ఇంకెప్పుడు అంటూ ఫ్యాన్స్ ఎంత ఆత్రంగా ఎదురుచూస్తున్నారో, అంతే ఇష్టంగా లీకులు ఇచ్చేస్తున్నారు. సలార్‌ లో వరదరాజ మన్నార్‌గా నటించారు పృథ్విరాజ్‌ సుకుమారన్‌. ఆయన బెస్ట్ ఫ్రెండ్‌గా కనిపించారు దేవా. అయినా వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌ని మాత్రం గొప్పగా ఎలివేట్‌. ఫస్ట్ పార్టులో ఒకరికొకరు అన్నట్టు కనిపించిన వీరిద్దరూ సెకండ్‌ పార్టులో బద్ధ శత్రువులుగా మారుతారా? అందుకు దారి తీసిన రీజన్‌ ఏంటి? ఇదే ఇప్పుడు శౌర్యాంగపర్వానికి ...

Read More »

సీనియర్ నటి పావలా శ్యామల ఆవేదన …

స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ గౌరవమర్యాదలు అందుకున్న తనకు ఇప్పుడీ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. ఈమేరకు తాజాగా ఓ రియాలిటీ షోకు వచ్చిన శ్యామల.. అక్కడి ప్రేక్షకులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వయసులో అనాథగా, వీల్ చైర్ కు పరిమితమై బతుకీడుస్తున్నానని శ్యామల తన కష్టాలను చెప్పుకుంటూ ప్రేక్షకులను కంటతడి పెట్టించారు.అయితే, తన కష్టాలను చెప్పి మిమ్మల్ని బాధపెట్టాలని ఈ షోకు రాలేదని శ్యామల చెప్పారు. మళ్లీ మిమ్మల్ని చూస్తానో లేదోనని, ఒకసారి అందరికీ కనిపించాలనే ఉద్దేశంతోనే ...

Read More »

హీరోయిన్ ను పెళ్లాడబోతున్న కిరణ్ అబ్బవరం..

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లిపీటలు ఎక్కుతున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో కిరణ్ అబ్బవరం సిని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే సినిమాలో హీరోయిన్ గా చేసిన రహస్యని వివాహం చేసుకోబోతున్నా విషయాన్ని కిరణ్ అబ్బవరం అధికారికంగా ప్రకటించాడు. ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాలని కొన్ని నెలల క్రితం ఇద్దరూ నిర్ణయానికి వచ్చారు. ఇరు కుటుంబాల పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ వారంలో వీరి నిశ్చితార్థం జరగనుంది. సినిమాల విషయానికి వస్తే, ...

Read More »

ధమాకా డైరెక్టర్‌తో సందీప్ కిషన్..

సందీప్ కిషన్ ఇటీవలే ఊరు పేరు భైరవకోన సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా అప్పుడప్పుడు సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్ సినిమాలో సందీప్ కిషన్ ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నాడు. తాజాగా తన నెక్స్ట్ సినిమాని ప్రకటించాడు. రవితేజకు ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ 100 కోట్ల హిట్ ఇచ్చిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ సినిమా చేయబోతున్నాడు. వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించారు. అందరూ హిట్స్ తో ...

Read More »

సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి..

ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల హడావిడి. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలోని వారు కూడా తమ పెళ్లి ప్రకటనలు ఇస్తూ అభిమానులను సంతోషపెడుతున్నారు. మరి కొందరు పెళ్లి వార్తలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఇండస్ట్రీకి చెందిన టాప్‌ హీరోయిన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం. ఈ విషయంపై సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జోన్నలగడ్డ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. సిద్దు జొన్నలగడ్డ ఒక స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి ...

Read More »

రీఎంట్రీకి సిద్ధమైన మన్మధుడు హీరోయిన్..

సెటిల్ అయ్యి ఫ్యామిలీ స్టార్ట్ చేసిన తర్వాత నటీమణులు మళ్లీ తెరపైకి రావడం కామన్ గా మారింది. కానీ కొంతమంది నటీమణులు తమ కెరీర్ నుంచి విరామం తీసుకుని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ తో బిజీగా ఉంటున్నారు. అయితే వారి పిల్లలు పెద్దయ్యాక.. కొంత ఖాళీ సమయం ఉంటుంది. ఆ ఖాళీని భర్తీ చేయడానికి సినిమాలవైపు మొగ్గు చూపుతుంటారు. సాధారణంగా అలనాటి హీరోయిన్స్ అత్త, అక్క, తల్లి పాత్రలను పోషిస్తారు. ఇప్పటికే ఇంద్రజ, మీనా లాంటివాళ్లు రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా మరో పాత ...

Read More »

ఫ్యామిలీ స్టార్ లో రష్మిక మందన్న

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ టైటిల్ తో తెరక్కెకనుంది. ఈ సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ని కళ్యాణి వచ్చా వచ్చా అనే టైటిల్ తో మార్చి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సాంగ్ లో రష్మిక మందన్న అతిధి పాత్రలో నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. ఈ ...

Read More »