Cinema

అభిమానులకు భోజనాలు వడ్డించిన స్టార్ హీరో… కారణమిదే…

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా అభిమానులు ఉన్నారు. తన కుటుంబ సభ్యుల్లాగే అభిమానులకు కూడా ఎంతో ప్రాధాన్యమిస్తారు సూర్య. సమయం కుదిరనప్పుడల్లా వారిని కలుస్తుంటాడు. అలా తాజాగా తన అభిమానులందరికీ భోజనాలు పెట్టించాడు స్టార్ హీరో. స్వయంగా ఫోన్ చేసి తన ఫ్యాన్స్ ను పిలిపించిన సూర్య దగ్గరుండి మరీ వారికి భోజనాలు వడ్డించడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ...

Read More »

అంబానీ ఇంట ..జాన్వీ హంగామా

ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లో గత నాలుగు రోజులుగా గ్రాండ్ గా జరిగాయి. దేశ విదేశాల నుంచి ఎంతోమంది బిజినెస్, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక బాలీవుడ్ బ్యాచ్ అంతా అనంత్ రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకలో హంగామా చేశారు. అనంత్ – రాధికా వేడుకల్లో జాన్వీ కపూర్ హైలెట్ అయింది . శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్ ...

Read More »

అంబానీ ఇంట చరణ్, ఉపాసన సందడి..

ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ త్వరలో రాధికని వివాహం చేసుకోబోతున్నాడు. దీంతో అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ జామ్‌నగర్ లో అంగరంగ వైభవంగా గత జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కి దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు వస్తున్నారు. వరల్డ్ టాప్ పాప్ సింగర్ రిహన్న, ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్.. లాంటి ఎంతోమంది ఈ ఈవెంట్ కి నేడు హాజరయ్యారు. అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అంటే మాములుగా ఉండదు మరి. అనంత రాధిక ప్రీ వెడ్డింగ్ గ్లోబల్ వైడ్ ...

Read More »

తెలుగు బుల్లితెర పరిశ్రమలో విషాదం..

తెలుగు బుల్లితెర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటుడు పవిత్రనాథ్‌ కన్నుమూశారు. చక్రవాకం, మొగలిరేకులు, కృష్ణ తులిసి.. లాంటి పలు సీరియల్స్ తో బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్ తక్కువ ఏజ్ లోనే మరణించడు. అయితే ఈ విషయాన్ని సీరియల్ నటుడు ఇంద్రనీల్, అతని భార్య మేఘన సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. పవి.. ఈ బాధని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైనవాడివి. నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం, నిన్ను చాలా మిస్ ...

Read More »

వ్యూహం మూవీ రివ్యూ…

అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘శపథం’ ఉంటుంది. ఈ సినిమా తొలి భాగం గత ఏడాది నవంబరు 10న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ‘వ్యూహం’ ను నెడు విడుదల కాగా , ‘శపథం’ ను మార్చి 8న రిలీజ్‌ కానుంది.అయితే ఈ సినిమా నిజంగానే ఒక వ్యుహం. రామ్‌గోపాల్‌ వర్మ ఒక నిర్దిష్ట రాజకీయన్ని ప్రేక్షకులకు విజయవంతంగా అందజేస్తాడు. ఇది ఒక మంచి ప్రయత్నం. ...

Read More »

యానిమల్‌ విలన్‌ కంగువ చిత్రంలో ఎంట్రీ..

హిందీ చిత్రాలలో హీరో గా నటించి బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన బాబీ డియోల్‌ ఇప్పుడు ప్రతి నాయకుడిగా విజృంభిస్తున్నారు. ఇటీవల యానిమల్‌ చిత్రంలో విలన్‌గా ఇరగదీశారు. తాజాగా దక్షిణాదిలోనూ సత్తా చూపేందుకు సిద్ధం అయ్యారు. ముఖ్యంగా కోలీవుడ్‌కు కంగువ చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. చిరుతై శివ దర్శకత్వం వహిస్తున్నా ఈ మూవీలో సూర్య హీరోగా ,బాలీవుడ్‌ బ్యూటీ దిశాపటాని హీరోయిన్ గా నటిస్తున్నారు.యూవీ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు, ...

Read More »

కల్కి 2898AD లో మరో సీనియర్ నటుడు..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందులున్న కల్కి 2898ADతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 9 గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది అని అంతా భావిస్తున్నారు.ఇక ఈ సినిమా మహాభారతం నుంచి మొదలయి కలియుగం 2898లో ముగుస్తుందని, 6000 సంవత్సరాల కథని చూపించబోతున్నట్టు, భవిష్యత్తు, గతం.. సైన్స్, పురాణాలు.. ఇలా అన్ని కలిపి చూపించబోతున్నట్టు దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పి ఈ సినిమాపై ...

Read More »

వ్యూహం సినిమాను థియెటర్ లో చూస్తున్నా వర్మ…

టాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా వ్యూహం నేడు ప్రపంవ్యాప్తంగా విడుదలైంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్‌లలోకి వచ్చేసింది. అజ్మల్, మానస ముఖ్య తారలుగా నటిస్తున్నారు.ఈ సినిమాను వర్మ తన టీమ్‌తో చూస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. అంతేకాకుండా అమెరికాలో విడుదల అవుతున్న థియేటర్ల లిస్ట్‌ కూడా ఆయన విడుదల చేశారు. వాస్తవంగా వ్యూహం సినిమా రెండు నెలల క్రితమే విడుదల కావాల్సి ఉంది. కానీ కొంత మంది అభ్యంతరాలను తెలపడంతో విడుదల ...

Read More »

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం!

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ హాలీవుడ్ సింగ‌ర్ క్యాట్ జానిస్ తుదీ శ్వస విడిచారు. 31 ఏళ్ళ క్యాట్ జానిస్ సార్కోమా క్యాన్సర్‌తో బాధపడుతూ గురువారం మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. ఇక క్యాట్ జానిస్ మరణ వార్తతో హాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో విషాదం అలుముకుంది. క్యాట్ జానిస్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు, ఆమె అభిమానులు సోషల్ మీడియా, ఇతర వేదికల ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పాడిన డ్యాన్స్ ...

Read More »

గ్లోబల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా చరణ్ చేసిన యాక్టింగ్ హాలీవుడ్ ఆడియన్స్‌ని, మేకర్స్‌ని ఫిదా చేసింది. జేమ్స్ బాండ్ లాంటి సినిమాలకు రామ్ చరణ్ పర్ఫెక్ట్ ఛాయస్ అంటూ హాలీవుడ్ మీడియాలో రాసుకోచ్చేలా చరణ్ నటించాడు. అయితే చరణ్ యాక్టింగ్ ఇంపాక్ట్ అక్కడితో ఆగిపోలేదు. తాజాగా ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ లాంటి నటుడు కావాలంటూ ప్రకటన ఇచ్చేవరకు చేరింది. హాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ కాస్టింగ్ ...

Read More »