Cinema

ఆహా ఫ్లాట్ ఫామ్ పైకి ‘ప్రేమలు’

మలయాళంలో ఈ మధ్య కాలంలో సంచలనాన్ని నమోదు చేసిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘ప్రేమలు’. నస్లేన్ .. మామితా బైజు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, గిరీశ్ దర్శకత్వం వహించాడు. కేవలం 3 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా అక్కడ 135 కోట్లను కొల్లగొట్టింది. అక్కడ ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, మార్చి 8వ తేదీన తెలుగు ఆడియన్స్ ను పలకరించింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ ...

Read More »

అల్లు అర్జున్.. చీర షాట్ కోసం ఎన్ని టేక్ లు తీసుకున్నాడో తెలిస్తే షాకవ్వాల్సిందే

అల్లు అర్జున్, సుకుమార్ కాంబో తెరకెక్కిన సినిమా పుష్ప: ది రూల్. మూవీ టీమ్ టీజర్ ను విడుదల చేయడంతో చూసే ప్రేక్షకుల్లో కూడా పూనకాలు తెప్పించిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా టీజర్లో జాతర లుక్ హైలెట్.. అయితే, ఇప్పుడు చీర షాట్ కి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. చీర ధరించిన అల్లు అర్జున్ పవిట కొంగును కాలితో పైకి లేపుకుంటూ నడుచుకుంటూ వస్తాడు. అందరి లుక్ దీనిపైనే పడింది. ఈ ఒక్క నిమిషం టీజర్ ని కరెక్ట్ గా కట్ ...

Read More »

రవితేజ 75వ సినిమా అప్డేట్ వచ్చేసింది..

మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నడు. ధమాకా సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ పడలేదు. ఇటీవల వచ్చిన ఈగల్ సినిమా యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ సంవత్సరం రిలీజయిపోతుంది. ఆ తర్వాత అనుదీప్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. తాజాగా రవితేజ 75వ సినిమాని నేడు ఉగాది సందర్భంగా ప్రకటించారు. సామజవరగమన రచయిత భాను బొగ్గవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ...

Read More »

పండగ స్పెషల్ పోస్టర్ రిలీజ్..

హీరో నాని న‌టిస్తున్న తాజా ప్రాజెక్ట్ సరిపోదా శనివారం. నాని 31గా వ‌స్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. నానికి ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా న‌టిస్తుండ‌గా.. ఎస్‍జే సూర్య కీలక పాత్ర‌లో న‌టిస్తున్నాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్‌ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. నేడు క్రోధి నామ సంవత్సరం సంద‌ర్భంగా మేక‌ర్స్ ఉగాది పండుగ ...

Read More »

స్టార్‌ హీరోల మల్టీస్టారర్‌.. పరువు పోయింది భయ్యా!

స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందడి మామూలుగా ఉండదు. ఇక మల్టీ స్టారర్‌ సినిమా అంటే ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌, టైగర్ ష్రాఫ్‌ లు నటించిన బడే మియా చోటే మియా సినిమా రంజాన్ సందర్భంగా ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సోషల్‌ మీడియాలో ఈ సినిమా ట్రైలర్‌ కి విపరీతమైన నెగటివ్ ట్రోల్స్ వచ్చాయి. ఇలాంటి కాన్సెప్ట్‌ తో ఇప్పటి వరకు ...

Read More »

విశ్వంభరపై అంచనాలు పెంచేలా పోస్ట్..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ, మైథలాజి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. త్రిష ఇందులో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో బీర్ ఫ్యాక్టరీ సెట్ వేసి ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ప్రస్తుతం విశ్వంభర హైదరాబాద్ ముచ్చింతల్ లో వేసిన సెట్ లో యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుగుతుంది. ఓ భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు ఈ సెట్లో. నిన్న ...

Read More »

బన్నీ బర్త్ డే అప్డేట్.. క్రేజీ కాంబోలో నాలుగో సినిమా..

అల్లు అర్జున్ పుష్ప తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు పుష్ప 2తో రాబోతున్నాడు. పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే గత కొన్ని రోజులుగా పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడు? ఎలాంటి సినిమా చేస్తాడు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తమిళ్ డైరెక్టర్ అట్లీ, త్రివిక్రమ్, బోయపాటి.. ఇలా పలువురు దర్శకుల పేర్లు వినపడ్డాయి. బన్నీతో నెక్స్ట్ సినిమా చేయబోయేది వీళ్ళే అంటూ వార్తలు వచ్చాయి. అలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ ...

Read More »

జాతరలో అల్లు అర్జున్ .. తగ్గేదేలే..

పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. 300 కోట్ల కలెక్షన్స్ సాధించి.. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సాధించాడు. ఇలా ఎన్నో ఘనతలు పుష్పతో సాధించాడు బన్నీ. దీంతో పుష్ప పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు పుష్ప 2 కోసం ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రూల్ పేరుతో పార్ట్ 2 ఆగస్టు 15న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఓ గ్లింప్స్, కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేసి పుష్ప పార్ట్ 2 పై ...

Read More »

కన్నప్ప కోసం మరో స్టార్‌ హీరో రెడీనా?

మంచు విష్ణు కన్నప్ప పాత్రలో తెరకెక్కుతున్న కన్నప్ప.. శ్రీకాళహస్తి, కన్నప్ప చరిత్ర కథాంశంతో దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో మోహన్ బాబు తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్, సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా న్యూజిలాండ్ అడవుల్లో భారీగా జరిగింది. అలాగే ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటీలో కన్నప్ప షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నట్టు పలువురు పేర్లు ప్రకటించారు మూవీ యూనిట్. ...

Read More »

బాలయ్య – బాబీ.. ఈ టైటిల్ ఫిక్స్ అయినట్లే..?

నందమూరి బాలకృష్ణ సినిమాలు అన్ని ఇప్పుడు హై వోల్టేజ్ లో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే రేంజ్ లో ఉంటున్నాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ ని బాలయ్య తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో బాలయ్య మార్కెట్ రేంజ్ కూడా అమాంతం పెరిగింది. యంగ్ డైరెక్టర్స్ బాలయ్యతో సినిమాలు చేయడం కోసం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ ...

Read More »