Cinema

పుష్ప-2 మ్యూజిక్ సెషన్స్ లో త్రిమూర్తులు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2. తాజాగా ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ లో అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ముగ్గురూ పాల్గొన్నారు. ఈ చిత్రం కోసం సంచలన నేపథ్య సంగీతానికి రూపకల్పన చేస్తున్నట్టు మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ బీజీఎంను ఏప్రిల్ 8న రిలీజ్ అయ్యే టీజర్ లో వినొచ్చని వివరించింది.అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్… ఈ త్రిమూర్తుల కాంబోలో వచ్చిన పుష్పలో పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయి. ఈ చిత్రంలో నేపథ్య సంగీతం కూడా ...

Read More »

నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నేషనల్ క్రష్..

నేడు స్టార్ హీరోయిన్ రష్మిక పుట్టినరోజు. మొదట మోడలింగ్ చేసిన ఆమె నటనపై ఆసక్తితో కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో తన నటన, అందం, అభినయంతో అందరి మెప్పు పొందింది. తెలుగులో నాగ శౌర్య ఛలోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంలోనే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి గత కొద్ది కాలంగా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ముఖ్యంగా పుష్పతో ...

Read More »

41 ఏళ్ల వయస్సులో తల్లి కాబోతున్న హీరోయిన్..

బాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చాబ్రియా హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తెలుగులో ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, గోపి గోడమీద పిల్లి వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2019లో ఆస్ట్రేలియాకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ విశారదన్ బీడస్సిని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది. ఆ తర్వాత పూర్తిగా కుటుంబ బాధ్యతలు తీసుకుని సినిమాలకు దూరమైంది. తాజాగా, ఈ అమ్మడు 41 ఏళ్ల వయసులో తాను ప్రెగ్నెంట్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బేబీ బంప్ వీడియోను ...

Read More »

తాప్సీ సీక్రెట్ పెళ్లి వీడియో వైరల్ ..

హీరోయిన్ తాప్సీ తెలుగు సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటుంది. కొన్ని రోజుల క్రితం తాప్సీ, తన బాయ్ ఫ్రెండ్ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌ ని పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చాయి. గత పదేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ తాప్సీ, మథియాస్ ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. పది రోజుల క్రితం తాప్సీ, మథియాస్ బోయ్ ఉదయ్ పూర్ లోని ఓ హోటల్ లో సింపుల్ గా ...

Read More »

రామాయణ టీమ్‌లోకి త్రివిక్రమ్‌..

మానవ జీవితం ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. ఇందులోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌లో రామయణ పేరుతో సినిమా రానుంది. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణలో రణ్‌బీర్‌కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుంది. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్‌ హీరో యశ్‌ నటిస్తున్నారు. తాజాగా ...

Read More »

తండ్రి కాబోతున్న హీరో ఆది పినిశెట్టి..

నటి నిక్కీ మలయాళ, తమిళ, కన్నడ వంటి భాషల్లో పలు చిత్రాలు చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. తర్వాల తెలుగులో కృష్ణాష్టమితో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరో ఆది పినిశెట్టితో మలుపు, మరకతమణి సినిమాలు చేసి ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వీరిద్దరు 2022లో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దీంతో పెళ్లి తర్వాత నిక్కీ పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఇక ఆది మాత్రం విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ...

Read More »

ఆ పరిస్థితిలో అకిరాకి ఎస్ చెప్తా.. పవన్ కి నో చెప్తా : అడివి శేష్

యంగ్ హీరో అడివి శేష్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస సూపర్ హిట్స్ అందుకున్నడు. అయితే ఈ హీరోకి పవన్ కళ్యాణ్ కొడుకు అకిరాతో చాలా మంచి స్నేహం ఉంది. వీరిద్దరు కలిసి ఉన్న చాలా ఫోటోలు ఇప్పటికే నెట్టింట వైరల్‌గా మారి..అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే అసలు వీరిద్దరి పరిచాయం ఎలా ఎర్పడింది అనే సందేహం చాలా మందిలో వచ్చింది. మంచు మనోజ్ టాక్ షోలో అడివి శేష్ వీరిద్దరి పరిచయం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఒకసారి నా ఫ్రెండ్ ఇంటికి ...

Read More »

దేవర మ్యూజిక్ పై.. విశ్వక్ సేన్ కామెంట్స్..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్నది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. ఇటీవలే గోవాలో ఓ సాంగ్ చిత్రీకరణ పూర్తీ చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ షూట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.కాగా టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఈ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. లాస్ట్ నైట్ ఎన్టీఆర్ తో కలిసి విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ పార్టీ చేసుకున్నారు. ఇక ఈ పార్టీలో ఎన్టీఆర్ ...

Read More »

గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్ చూశారా.?

ఫుల్ గా నవ్విస్తు భయపెట్టిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలో పదేళ్ల క్రితం వచ్చిన హారర్ కామెడీ సినిమా గీతాంజలి అప్పట్లో భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాని తీసుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. కోన వెంకట్ నిర్మాణంలో శివ తుర్లపాటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్స్ ...

Read More »

మృణాల్ చేసిన ఈ పనికి తెలుగు ఫ్యాన్స్ ఫిదా..

బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో సూపర్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. సీతారామంతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన మృణాల్.. ఇక్కడి వారి గుండెల్లో సీతగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్నలో యష్ణగా మరోసారి తెలుగు అబ్బాయిల మనసు దోచుకున్నారు. ఇప్పుడు మరోసారి తెలుగు కుర్రాళ్ళ గుండె కొల్లగొట్టడానికి ఫ్యామిలీ స్టార్ తో ఇందుగా రాబోతుంది. గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ప్రమోషన్స్ లో మృణాల్ చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అందుకు కారణం తెలుగు ...

Read More »