Cinema

శుభవార్త చెప్పిన మెగా అల్లుడు..

చిరంజీవి చిన్న కూతురు శ్రీజను కల్యాణ్ దేవ్ పెళ్లి చేసుకున్నడు. వీరిద్దరికి కూతురు పుట్టాగా.. ఆమెకు నవిష్క అని నామకరణం చేశారు. అయితే కల్యాణ్ దేవ్ మెగా అల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. అయితే శ్రీజ, కల్యాణ్ దేవ్ మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయినట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్నె ఉన్నాయి. అంతేకాకుండా ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నట్లు వారు పెట్టే పోస్టులు చూస్తే అర్థం అవుతుంది. కల్యాణ్ దేవ్ ...

Read More »

ఘనంగా అమలాపాల్ సీమంతం .. వైరల్ మారిన ఫొటోలు..

నటి అమలాపాల్ ఇటీవల తాను ప్రగ్నెంట్ అని అనౌన్స్ చేశారు. గత కొన్ని రోజులుగా బేబీ బంప్ ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తుంది. తాజాగా నేడు ఉదయం అమలాపాల్ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. సూరత్ లో అమలాపాల్ భర్త జగత్ దేశాయ్ ఇంటి వద్ద ఈ వేడుకలు జరిగినట్టు తెలుస్తుంది. సీమంతం వేడుకలను ఘనంగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. సాంప్రదాయంగా ...

Read More »

హీరోయిన్‌ తండ్రి కన్నుమూత..

హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్‌ ఫిలిప్‌ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఎర్నాకులంలో తుది శ్వాస విడిచారు. దీంతో మీరా జాస్మిన్‌ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. మీరా జాస్మిన్‌.. సూత్రధారన్‌ అనే మలయాళ చిత్రంలో కెరీర్‌ ఆరంభించింది. రన్‌ తో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి బాగుంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పందెం కోడి, గుడుంబా శంకర్‌, భద్ర, రారాజు, మహారథి, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ...

Read More »

పుష్ప-2 మ్యూజిక్ సెషన్స్ లో త్రిమూర్తులు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2. తాజాగా ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ లో అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ముగ్గురూ పాల్గొన్నారు. ఈ చిత్రం కోసం సంచలన నేపథ్య సంగీతానికి రూపకల్పన చేస్తున్నట్టు మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ బీజీఎంను ఏప్రిల్ 8న రిలీజ్ అయ్యే టీజర్ లో వినొచ్చని వివరించింది.అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్… ఈ త్రిమూర్తుల కాంబోలో వచ్చిన పుష్పలో పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయి. ఈ చిత్రంలో నేపథ్య సంగీతం కూడా ...

Read More »

నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నేషనల్ క్రష్..

నేడు స్టార్ హీరోయిన్ రష్మిక పుట్టినరోజు. మొదట మోడలింగ్ చేసిన ఆమె నటనపై ఆసక్తితో కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో తన నటన, అందం, అభినయంతో అందరి మెప్పు పొందింది. తెలుగులో నాగ శౌర్య ఛలోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంలోనే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి గత కొద్ది కాలంగా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ముఖ్యంగా పుష్పతో ...

Read More »

41 ఏళ్ల వయస్సులో తల్లి కాబోతున్న హీరోయిన్..

బాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చాబ్రియా హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తెలుగులో ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, గోపి గోడమీద పిల్లి వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2019లో ఆస్ట్రేలియాకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ విశారదన్ బీడస్సిని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది. ఆ తర్వాత పూర్తిగా కుటుంబ బాధ్యతలు తీసుకుని సినిమాలకు దూరమైంది. తాజాగా, ఈ అమ్మడు 41 ఏళ్ల వయసులో తాను ప్రెగ్నెంట్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బేబీ బంప్ వీడియోను ...

Read More »

తాప్సీ సీక్రెట్ పెళ్లి వీడియో వైరల్ ..

హీరోయిన్ తాప్సీ తెలుగు సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటుంది. కొన్ని రోజుల క్రితం తాప్సీ, తన బాయ్ ఫ్రెండ్ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌ ని పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చాయి. గత పదేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ తాప్సీ, మథియాస్ ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. పది రోజుల క్రితం తాప్సీ, మథియాస్ బోయ్ ఉదయ్ పూర్ లోని ఓ హోటల్ లో సింపుల్ గా ...

Read More »

రామాయణ టీమ్‌లోకి త్రివిక్రమ్‌..

మానవ జీవితం ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. ఇందులోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌లో రామయణ పేరుతో సినిమా రానుంది. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణలో రణ్‌బీర్‌కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుంది. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్‌ హీరో యశ్‌ నటిస్తున్నారు. తాజాగా ...

Read More »

తండ్రి కాబోతున్న హీరో ఆది పినిశెట్టి..

నటి నిక్కీ మలయాళ, తమిళ, కన్నడ వంటి భాషల్లో పలు చిత్రాలు చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. తర్వాల తెలుగులో కృష్ణాష్టమితో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరో ఆది పినిశెట్టితో మలుపు, మరకతమణి సినిమాలు చేసి ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వీరిద్దరు 2022లో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దీంతో పెళ్లి తర్వాత నిక్కీ పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఇక ఆది మాత్రం విలన్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ...

Read More »

ఆ పరిస్థితిలో అకిరాకి ఎస్ చెప్తా.. పవన్ కి నో చెప్తా : అడివి శేష్

యంగ్ హీరో అడివి శేష్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస సూపర్ హిట్స్ అందుకున్నడు. అయితే ఈ హీరోకి పవన్ కళ్యాణ్ కొడుకు అకిరాతో చాలా మంచి స్నేహం ఉంది. వీరిద్దరు కలిసి ఉన్న చాలా ఫోటోలు ఇప్పటికే నెట్టింట వైరల్‌గా మారి..అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే అసలు వీరిద్దరి పరిచాయం ఎలా ఎర్పడింది అనే సందేహం చాలా మందిలో వచ్చింది. మంచు మనోజ్ టాక్ షోలో అడివి శేష్ వీరిద్దరి పరిచయం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఒకసారి నా ఫ్రెండ్ ఇంటికి ...

Read More »